“ఇంగ్లిష్ బడి”కి స్వాగతం!

మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సంతోషం. చాలా మంది ఇంగ్లిష్ నేర్చుకోవాలని కేవలం ‘అనుకుంటారు’, ‘అనుకుంటూనే ‘ ఉంటారు. కాని కొంతమంది మాత్రమే ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఏమన్నా ‘చేస్తుంటారు’. ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న బలమైన కోరిక ఉండి, దానికోసం కష్టపడడానికి సిద్దంగా ఉన్నారా? కంగ్రాచులేషన్స్ అండ్ వెల్ కం టు ఇంగ్లిష్ బడి !!! మీలాంటి వాళ్ళ కోసమే ఈ “ఇంగ్లిష్ బడి”. ఇంగ్లిష్ లో చక్కగా, ధైర్యంగా, ఎవ్వరితోనైనా, ఎక్కడైనా మాట్లాడగలిగే స్థాయికి చేరాలన్న మీ లక్ష్యసాధనలో మీకు…